సిండికేట్ బ్యాంక్‌లో 400 ఖాళీలు
సిండికేట్ బ్యాంక్ (ఎస్‌బీ) ప్రొబేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, నొయిడాలోని ఎన్ఐటీటీఈ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి నిర్వహించే ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు ద్వారా ఎంపికచేస్తారు.
వివరాలు........
ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్)
పోస్టుల సంఖ్య: 400
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 5
చివరితేది: నవంబరు 18
ఆన్‌లైన్ టెస్ట్ తేది: డిసెంబరు 27.

No comments:
Post a Comment