Pages

Friday, November 7, 2014



కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం

కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్- విశాఖపట్నం (సీజీడీహెచ్‌సీ) సివిలియన్ మోటార్ డ్రైవర్, ఇంజిన్ డ్రైవర్, సరంగ్ లాస్కర్, ఫిట్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
1) సివిలియన్ మెటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 3
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. సివిలియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
2) ఇంజిన్ డ్రైవర్: 2
అర్హతలు: మోటార్ మెకానిక్/ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
3) సరంగ్ లాస్కర్: 2
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
4) ఐసీఈ ఫిట్టర్: 1
అర్హతలు: ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
5) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (లాస్కర్): 1
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: నవంబరు 7 నుంచి 30 రోజులు
చిరునామా: The Commander,
Coast Guard Districr Headquarters,
No. 6,
Visakhapatnam,
Andhra Pradesh.

No comments:

Post a Comment