పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యువల్ గడువు పెంపు
పోస్టు
మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రెన్యువల్ గడువు పెంచుతూ ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం నవంబరు 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక
సంక్షేమ శాఖ నవంబరు 17 వరకు స్కాలర్‌షిప్‌ల గడువు పెంచింది.
No comments:
Post a Comment