Pages

Monday, November 10, 2014

త్వరలో 350 మంది వైద్యుల భర్తీ!

* ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్
 
 ఏపీలో త్వరలో 350 మంది వైద్యుల నియామకాలను చేపట్టబోతున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ నవంబరు 9న తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలుగా త్వరలోనే మూడేళ్ల వైద్య కోర్సును ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లాలో కొత్తగా మాన్సాస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించనున్న ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొత్తగా ఈ కోర్సును ప్రారంభిస్తామన్నారు.

No comments:

Post a Comment