Pages

Monday, November 17, 2014

జేఈఈ మెయిన్- 2015

ఐఐటీ, నిట్, ఐఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)- 2015కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.........

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- 2015కోర్సులు: పేపర్-1 (బీఈ/ బీటెక్), పేపర్- 2(బి-ఆర్క్/ బి-ప్లానింగ్).

అర్హతలు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం రెండో ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 24 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్/ పెన్ అండ్ పేపర్ బేస్డ్) ద్వారా.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్- 1 బీఈ/ బీటెక్ కోర్సులకు, పేపర్-2 ఆర్కిటెక్చర్/ ప్లానింగ్ కోర్సులకు సంబంధించినవి. పేపర్- 1లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. పేపర్- 2లో మ్యాథ్‌మెటిక్స్, ఆప్లిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటాయి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 7

చివరితేది: డిసెంబరు 18

ఆఫ్‌లైన్ ఎగ్జామినేషన్: ఏప్రిల్ 4

ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: ఏప్రిల్ 10, 11
 More Details :http://jeemain.nic.in/jeemainapparch/Welcome.aspx

 

No comments:

Post a Comment