డీఎంహెచ్ఓ- పశ్చిమ గోదావరిలో స్టాఫ్ నర్స్
పోస్టుల వివరాలు.........
స్టాఫ్ నర్స్
పోస్టుల సంఖ్య: 25
అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్‌రిలో డిప్లొమా/ బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. మహిళలు మాత్రమే అర్హులు.
వయసు: 38 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, సీనియారిటీ ఆధారంగా
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
చివరితేది: నవంబరు 21
చిరునామా:
Behind Old Bus Stand,
Eluru,
West Godavari,
Andhra Pradesh
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం- పశ్చిమ గోదావరి (డీఎంహెచ్ఓ) స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
స్టాఫ్ నర్స్
పోస్టుల సంఖ్య: 25
అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్‌రిలో డిప్లొమా/ బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. మహిళలు మాత్రమే అర్హులు.
వయసు: 38 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, సీనియారిటీ ఆధారంగా
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
చివరితేది: నవంబరు 21
చిరునామా:
Office of the DMHO,
Behind Old Bus Stand,
Eluru,
West Godavari,
Andhra Pradesh
More Details :
No comments:
Post a Comment