ఎస్‌సీటీఐఎంఎస్టీలో అప్రెంటీస్‌షిప్
తిరువనంతపురంలోని
శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ
(ఎస్‌సీటీఐఎంఎస్టీ) టెక్నికల్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్- 2015కు నవంబరు
27 వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........టెక్నికల్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్విభాగం: కంప్యూటర్ సైన్స్.సీట్ల సంఖ్య: 7కాలపరిమితి: ఏడాది.
అర్హతలు: కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.ఇంటర్వ్యూ వేదిక:
IVth Floor,Atchutha Menon Menon Centre for Health Sciences,Medical College Campus,Thiruvananthapuram,Kerala
Download Notification :
No comments:
Post a Comment