అయిదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు!
* ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూలో నవంబరు 15న వృత్తి నైపుణ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అయిదేళ్లలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలను ఐటీ రంగంలో కల్పిస్తామని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఓ స్వర్గధామమని మంత్రి పేర్కొన్నారు.

No comments:
Post a Comment