వెబ్‌సైట్‌లో ఐబీపీఎస్ క్లర్క్ కాల్ లెటర్లు
డిసెంబరు 6న ప్రారంభంకానున్న ఐబీపీఎస్ క్లర్క్ - 4 ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డిసెంబరు 6, 7, 13, 14, 20, 21, 27 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. జనవరిలో పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. అదే నెలలోనే పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ కాల్ లెటర్లను అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి ఏప్రిల్‌లో నియామకాలు చేపడతారు.
Download Admit Card :
http://ibps.sifyitest.com/cweclknov14/login.php?appid=cwe4saedqsa3dlqia1in
No comments:
Post a Comment