Pages

Tuesday, November 18, 2014



ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకుల్లో 6425 ఖాళీలు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల్లోని క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

క్లరికల్ కేడర్

పోస్టుల సంఖ్య: 6425

బ్యాంకుల వారిగా పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 2200, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 725, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 1200, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ 1300, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికినీర్ అండ్ జైపూర్ 1000
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్‌కు 240, తెలంగాణకు 1000); స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ 30 (ఆంధ్రప్రదేశ్)

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.

వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్), ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

ఫీజు: రూ.600 ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 20

చివరితేది: డిసెంబరు 9

ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: డిసెంబరు 11
 
http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11646/sbi.pdf
http://www.sbi.co.in/portal/web/home/careers-with-us 
  

No comments:

Post a Comment