యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో 684 ఖాళీలు
పోస్టుల వివరాలు.....
అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 684
రాష్ట్రాల వారిగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్ 39, తెలంగాణ 26, కర్ణాటక 55, తమిళనాడు 105.
అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం: ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యుమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 40 మార్కులు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 28
చివరితేది: డిసెంబరు 2
ఆన్‌లైన్ టెస్ట్: జనవరి మొదటి వారం
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 684
రాష్ట్రాల వారిగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్ 39, తెలంగాణ 26, కర్ణాటక 55, తమిళనాడు 105.
అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం: ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యుమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 40 మార్కులు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 28
చివరితేది: డిసెంబరు 2
ఆన్‌లైన్ టెస్ట్: జనవరి మొదటి వారం
No comments:
Post a Comment