సీఆర్పీఎఫ్‌లో 791 ఖాళీలు
పోస్టుల వివరాలు.........
కానిస్టేబుల్ (ట్రేడ్ అండ్ టెక్నికల్)పోస్టుల సంఖ్య: 791విభాగాలు: డ్రైవర్, ఫిట్టర్, బగ్లర్, టైలర్, కాబ్లర్, కార్పెంటర్, గార్డెనర్, పెయింటర్, బ్రాస్ బ్యాండ్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మెన్, సఫాయికర్మచారి, బార్బర్
రాష్ట్రాల వారిగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 158; కర్ణాటక 112, తమిళనాడు 132, కేరళ 60, మహారాష్ట్ర 217, గుజరాత్ 112
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. డ్రైవర్ పోస్టులకు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: డ్రైవర్ పోస్టులకు 18 21 నుంచి 27, మిగతా పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., చాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసినద దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 20
ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
సెంట్రల్ రిజర్వ్
పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వెస్ట్రన్ సెక్టార్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్)లోని ట్రేడ్ అండ్ టెక్నికల్
విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
కానిస్టేబుల్ (ట్రేడ్ అండ్ టెక్నికల్)పోస్టుల సంఖ్య: 791విభాగాలు: డ్రైవర్, ఫిట్టర్, బగ్లర్, టైలర్, కాబ్లర్, కార్పెంటర్, గార్డెనర్, పెయింటర్, బ్రాస్ బ్యాండ్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మెన్, సఫాయికర్మచారి, బార్బర్
రాష్ట్రాల వారిగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 158; కర్ణాటక 112, తమిళనాడు 132, కేరళ 60, మహారాష్ట్ర 217, గుజరాత్ 112
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. డ్రైవర్ పోస్టులకు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: డ్రైవర్ పోస్టులకు 18 21 నుంచి 27, మిగతా పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., చాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసినద దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 20
ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Dy. Inspector General (Personnel),
Group Centre,CRPF,Keshovgiri,Hyderabad,Telangana- 500 005.
No comments:
Post a Comment