బీఎన్ఎన్ఎల్‌లో 962 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 962
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవి: 91
అర్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్ లేదా ఎంకామ్ ఉండాలి.
వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. పేపర్- (1)కి 150 మార్కులు, పేపర్- (2) కి 300 మార్కులు. పేపర్- 1లో జనరల్ ఇంగ్లిష్ 100, జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులు. పేపర్- 2లో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ కాస్ట్ అకౌంటింగ్/ ట్యాక్స్ అండ్ కమర్షియల్ లా తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: రూ.1,000 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 1
చివరితేది: డిసెంబరు 31
రాత పరీక్ష తేది: ఫిబ్రవరి 22.

No comments:
Post a Comment