ఇండియన్ ఆర్మీ
వివరాలు......
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో షార్ట్ ఎస్సే ఉంటుంది. రెండో విభాగంలో జనరల్ అవేర్‌నెస్, కరెంట్ ఆఫైర్స్‌కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 31
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు పంపాల్సిన చిరునామా:
ఇండియన్ ఆర్మీ (ఐఏ) టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో షార్ట్ ఎస్సే ఉంటుంది. రెండో విభాగంలో జనరల్ అవేర్‌నెస్, కరెంట్ ఆఫైర్స్‌కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 31
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు పంపాల్సిన చిరునామా:
Commander,TA Group,Headquarters Southern Command,Pune,Maharastra- 411 001
No comments:
Post a Comment