గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టుల వివరాలు.....
1) జూనియర్ ఫైర్‌మెన్: 10అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఫైర్‌మెన్ ట్రెయినింగ్ కోర్సు చేసుండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
2) అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చేజ్): 2అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
3) ఆపరేటర్ (ఫైర్): 2అర్హతలు: ఇంటర్, ఫైర్‌మెన్స్ ట్రెయినింగ్ కోర్సు ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
4) అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఫైర్): 3అర్హతలు: బీఎస్సీ (సైన్స్) ఉండాలి. ఫైర్ ఫైటింగ్ సబ్ ఆఫీసర్స్ కోర్సు ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి పోస్టు ద్వారా పంపాలి.రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 5హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: డిసెంబరు 15
చిరునామా: Senior Manager (HR), GAIL (India) Limited, GIDC Industrial Estate, Vaghodia, Dist Vadodara, Gujrat- 391760
Notification:
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) గ్రూప్- సి, డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
1) జూనియర్ ఫైర్‌మెన్: 10అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఫైర్‌మెన్ ట్రెయినింగ్ కోర్సు చేసుండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
2) అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చేజ్): 2అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
3) ఆపరేటర్ (ఫైర్): 2అర్హతలు: ఇంటర్, ఫైర్‌మెన్స్ ట్రెయినింగ్ కోర్సు ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
4) అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఫైర్): 3అర్హతలు: బీఎస్సీ (సైన్స్) ఉండాలి. ఫైర్ ఫైటింగ్ సబ్ ఆఫీసర్స్ కోర్సు ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి పోస్టు ద్వారా పంపాలి.రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 5హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: డిసెంబరు 15
చిరునామా: Senior Manager (HR), GAIL (India) Limited, GIDC Industrial Estate, Vaghodia, Dist Vadodara, Gujrat- 391760

No comments:
Post a Comment