Pages

Thursday, November 13, 2014


రెప్కో బ్యాంక్‌లో 115 ఖాళీలు


రెప్కో బ్యాంక్ (ఆర్బీ) ప్రొబేషనరీ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.......

1) ప్రొబేషనరీ ఆఫీసర్: 15అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి.వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.

2) జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్: 100అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.

వయసు: 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 12చివరితేది: నవంబరు 27ఆన్‌లైన్ టెస్ట్ తేది: జనవరి 8
Notification :
http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11627/repco_bank.pdf

http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11627/repco_bank.pdf



No comments:

Post a Comment