Pages

Monday, December 22, 2014

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 105 ఖాళీలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లో స్పోర్ట్స్ కోటాలోని పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టుల వివరాలు.........


1) పోస్టల్ అసిస్టెంట్: 40


2) సార్టింగ్ అసిస్టెంట్: 13


3) పీఏసీఓ: 2


4) పీఏఎస్బీసీఓ: 2



అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. దేశం తరఫున అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ఉండాలి లేదా జాతీయ/ రాష్ట్రస్థాయి/ ఇంటర్ యూనివర్సిటీ స్థాయి క్రీడల్లో పాల్గొని ఏదైనా పతకం సాధించాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
5) పోస్ట్‌మెన్: 38


6) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 10


అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. దేశం తరఫున అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ఉండాలి లేదా జాతీయ/ రాష్ట్రస్థాయి/ ఇంటర్ యూనివర్సిటీ స్థాయి క్రీడల్లో పాల్గొని ఏదైనా పతకం సాధించాలి.


వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక: అకడమిక్, క్రీడా ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.


చివరితేది: జనవరి 19

 
చిరునామా: 

Chief Postmaster General,
A.P Circle,
Dak Sadan,
Abids,
Hyderabad- 500 001


http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11832/appost.pdf



No comments:

Post a Comment