Pages

Monday, December 22, 2014

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 51 ఖాళీలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్, అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్, కానిస్టేబుల్ (స్టోర్‌మెన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు........

1) అసిస్టెంట్ కమాండెంట్ (లాజిస్టిక్స్): 1

అర్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ, మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ఉండాలి. లాజిస్టిక్స్/ ఏవియేషన్ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లకు మించకూడదు.

2) అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్: 45

అర్హతలు: ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్/ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లకు మించకూడదు.

3) కానిస్టేబుల్ (స్టోర్‌మెన్): 5

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. స్టోర్స్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.

చివరితేది: డిసెంబరు 27 నుంచి 30 రోజులు

http://www.bsf.nic.in/


No comments:

Post a Comment