Pages

Monday, December 22, 2014

పీజీసీఐఎల్‌లో 289 ఖాళీలు
 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) నార్త్ ఈస్ట్రన్ రీజియన్‌లో ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.......ఫీల్డ్ ఇంజినీర్పోస్టుల సంఖ్య: 97

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్

అర్హతలు: ఎలక్ట్రికల్/ పవర్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజి) ఉండాలి.

వయసు: 29 ఏళ్లకు మించకూడదు.

ఫీల్డ్ సూపర్‌వైజర్

పోస్టుల సంఖ్య: 192

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్

అర్హతలు: ఎలక్ట్రికల్/ సివిల్/ పవర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.

వయసు: 29 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

చివరితేది: జనవరి 7




http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11824/pgcil.pdf

http://www.powergridindia.com/_layouts/PowerGrid/User/index.aspx?LangID=English




No comments:

Post a Comment