Pages

Monday, December 22, 2014

 హెవీ వాటర్ బోర్డ్‌లో ట్రెయినీలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హెవీ వాటర్ బోర్డ్ (హెచ్‌డబ్ల్యూబీ) ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు....1) ట్రెయినీ (కేటగిరీ-1): 62

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ (ల్యాబొరేటరీ).అర్హతలు: కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్
టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ బీఎస్సీ (ఎంపీసీ) ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

2) ట్రెయినీ (కేటగిరీ-2): 105

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లాంట్ ఆపరేటర్.అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ ఇంటర్ (ఎంపీసీ) ఉండాలి.

వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

3) స్టేషన్ ఆఫీసర్: 1

అర్హతలు: పదో తరగతి, స్టేషన్ ఆఫీసర్ కోర్సు లేదా ఫైర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.

4) సబ్ ఆఫీసర్: 1

అర్హతలు: పదో తరగతి, సబ్-ఆఫీసర్ కోర్సు ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 40 ఏళ్లకు మించకూడదు.

5) టెక్నీషియన్: 8

విభాగాలు: క్రేన్ ఆపరేటర్, మెకానిక్ కమ్ డోజర్ ఆపరేటర్.

అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 31

http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11832/heavy_water_board.pdf



https://hwb.mahaonline.gov.in/HWB/HomePage.aspx

No comments:

Post a Comment