| వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 61 ఖాళీలు | |
రాష్ట్రీయ ఇస్పాత్
నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ఆపరేటర్ కమ్
మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ఆపరేటర్ కమ్ మెకానిక్
పోస్టుల సంఖ్య: 61
అర్హతలు: పదో తరగతి, ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ ఐటీఐ ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎస్కవేటర్/ డోజర్/ లోడర్/ ట్రాక్టర్ ట్రైలర్/ కేన్ ఆపరేటింగ్ విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 24
చివరితేది: జనవరి 7

No comments:
Post a Comment