Pages

Monday, December 22, 2014

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో హౌస్‌కీపర్లు

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) పాటియాల రీజియన్‌లో ప్యూన్ కమ్ హౌస్‌కీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.........

ప్యూన్ కమ్ హౌస్‌కీపర్

పోస్టుల సంఖ్య: 17

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఇంటర్, ఆపై విద్యార్హత ఉన్నవారు అర్హులు కాద

వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.

చివరితేది: జనవరి 5

చిరునామా:  
Post Box No. 54,Head Post Office,Patiala,Punjab- 147 001

http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11841/obc.pdf

No comments:

Post a Comment