Pages

Thursday, December 11, 2014

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు
......

1) ఇంటిగ్రేటెడ్ పీజీ (ఎంఏ/ ఎంఎస్సీ
)

విభాగాలు: సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.

కాలపరిమితి: అయిదేళ్లు.

అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

2)
ఎంఏ

విభాగాలు: ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, ఎకనమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ, ఫిలాసపీ, హిందీ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, కంపేరిటివ్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్

3)
ఎంఎస్సీ

విభాగాలు: మ్యాథ్‌మెటిక్స్, అప్లయిడ్ మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులార్ మైక్రోబయాలజీ, ఓషన్ అండ్ అట్మాస్పియరిక్ సైన్స్, హెల్త్ సైకాలజీ.

4)
ఎంహెచ్ఏ

5)
ఎంకామ్

6)
ఎంసీఏ

7)
ఎంబీఏ

8)
ఎంటెక్

విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిజియల్ ఇంటెలిజెన్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ మెటీరియల్స్, బయోఇన్ఫర్మాటిక్స్.

కాలపరిమితి: ఎంసీఏ మూడేళ్లు, మిగతావి రెండేళ్లు.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి.

6)
ఎంఫిల్

7) పీహెచ్‌డీ
ప్రోగ్రామ్

8) ఇంటిగ్రేటెడ్
పీహెచ్‌డీ

విభాగాలు: సైన్సెస్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, కాగ్నెటివ్ సైన్స్, బయటెక్నాలజీ.

కాలపరిమితి: మూడు నుంచి అయిదేళ్లు.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ/ డిగ్రీ ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

ఫీజు: రూ.350 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 8

చివరితేది: జనవరి 9

ప్రవేశ పరీక్ష తేది: ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు
 

http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11754/uohyd.PDF


http://hcuent.sifyitest.com/uoh_instructions.php



No comments:

Post a Comment