ముంబయి మెట్రోపాలిటిన్ రీజియన్‌లో 48 ఖాళీలు
పోస్టుల వివరాలు.......
1) ప్లానర్: 22) డిప్యూటీ ప్లానర్: 8అర్హతలు: ఆర్కిటెక్చర్/ సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, అర్బన్ ప్లానింగ్‌లో పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
3) ల్యాండ్ సర్వేయర్: 94) సర్వేయర్: 10అర్హతలు: పదో తరగతి, సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి.5) స్టెనో టైపిస్ట్: 5అర్హతలు: పదో తరగతి, మరాఠీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.6) కంప్యూటర్ ఆపరేటర్: 3అర్హతలు: ఇంటర్, మరాఠీ/ ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 30/ 40 పదాల వేగం ఉండాలి.
7) కంట్రోలర్: 18) అసిస్టెంట్ కంట్రోలర్: 5అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
9) డిమోలిషన్ ఆఫీసర్: 5అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 21 నుంచి 15 రోజులు
చిరునామా:
ముంబయి
మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) ప్లానర్,
డిప్యూటీ ప్లానర్, ల్యాండ్ సర్వేయర్, స్టెనో-టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్,
కంట్రోలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంద
పోస్టుల వివరాలు.......
1) ప్లానర్: 22) డిప్యూటీ ప్లానర్: 8అర్హతలు: ఆర్కిటెక్చర్/ సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, అర్బన్ ప్లానింగ్‌లో పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
3) ల్యాండ్ సర్వేయర్: 94) సర్వేయర్: 10అర్హతలు: పదో తరగతి, సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి.5) స్టెనో టైపిస్ట్: 5అర్హతలు: పదో తరగతి, మరాఠీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.6) కంప్యూటర్ ఆపరేటర్: 3అర్హతలు: ఇంటర్, మరాఠీ/ ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 30/ 40 పదాల వేగం ఉండాలి.
7) కంట్రోలర్: 18) అసిస్టెంట్ కంట్రోలర్: 5అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
9) డిమోలిషన్ ఆఫీసర్: 5అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 21 నుంచి 15 రోజులు
చిరునామా:
Administrative Officer,6th Floor,Mumbai Metropolitan Region Development Authority,Bandra- Kurla Complex,Bandra (East),Mumbai- 400 051
No comments:
Post a Comment