Pages

Sunday, December 7, 2014

సీసీఎంబీ, హైదరాబాద్

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి (డిజేబిలిటీ పర్సన్స్) దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.......


1) సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 1


అర్హతలు: బీఈ/ బీటెక్‌తో పాటు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 43 ఏళ్లకు మించకూడదు.


2) టెక్నికల్ అసిస్టెంట్: 1


అర్హతలు: బీఎస్సీ (బయాలజీ)తో పాటు సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.


వయసు: 33 ఏళ్లకు మించకూడదు.


3) టెక్నీషియన్: 1


అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.


వయసు: 38 ఏళ్లకు మించకూడదు.


ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.


దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.


చివరితేది: డిసెంబరు 31


చిరునామా

 The Director,Centre for Cellular & Molecular Biology,Habsiguda,Uppal Road,Hyderabad- 500 007. 

http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11748/ccmb.pdf
 

No comments:

Post a Comment