Pages

Sunday, December 7, 2014

శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల, కోటప్పకొండ

తిరుమల తిరుపతి దేవాలయాలకు చెందిన గుంటూరు జిల్లాలోని కోటప్పకొండలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల (ఎస్వీవీపీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......

1) పండిట్: 3

విభాగాలు: వేదాధ్యయనం (కృష్ణయజుర్వేద), ఆగమము (శైవాగమ), పౌరోహిత్యం (అపస్తంబ పౌరోహిత్య)

అర్హతలు: సంబంధిత విభాగంలో ప్రసిద్ధ సంస్థ నుంచి క్రమాన్తం, ఘనాంతం/ ప్రతిష్టాంత/ షోఢశకర్మాంత విద్యార్హత ఉండాలి.

2) ఆఫీస్ అసిస్టెంట్: 1

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. డీటీపీ ఆపరేటింగ్‌లో అనుభవం ఉండాలి.

3) కుక్: 1

అర్హతలు: వంటచేయడంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.

చివరితేది: డిసెంబరు 14

ఇంటర్వ్యూ తేది: డిసెంబరు 15

చిరునామా:  
Project Officer,SVIHVS,Tirumala Tirupati Devasthanm's.Swetha Bhawan,Opp: SV Unversity,Chandragiri Road,Tirupati- 517 503

No comments:

Post a Comment