SRI VIGHNESH JOB APPLICATIONS
Get Latest All Government Jobs, Bank Jobs, Railway Jobs, SSC, PSC, ITI, Diploma, Engineering, 10th, 12th, Graduation, MBBS, Post Graduation Jobs
Friday, July 20, 2018
Tuesday, September 26, 2017
Food Corporation of India -2017
Watchmen Exam Key Download
➱ http://fciregionaljobs.com/AP2017/Pages/AnswerKeyLogin.aspx
Watchmen Exam Key Download
➱ http://fciregionaljobs.com/AP2017/Pages/AnswerKeyLogin.aspx
Monday, December 22, 2014
సీఐఎస్ఎఫ్‌లో 176 ఖాళీలు
సెంట్రల్
ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) స్పోర్ట్స్ కోటాలో అసిస్టెంట్
సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
అసిస్టెంట్- సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)పోస్టుల సంఖ్య: 79విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, జుడో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, వాలీబాల్.అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సీనియర్/ జూనియర్ లెవెల్ అంతర్జాతీ పోటీల్లో దేశం తరఫున పాల్గొనాలి లేదా జాతీయ క్రీడలు/ చాంఫియన్‌షిప్‌లో ఏదైనా పతకం సాధించాలి.వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., చాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
పోస్టుల సంఖ్య: 97
విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, జుడో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, వాలీబాల్.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. సీనియర్/ జూనియర్ లెవెల్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనాలి లేదా ఇంటర్ యూనివర్సిటీ/ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 154 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రెండేళ్ల క్రీడా ప్రతిభ, ఈవెంట్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి సంబంధిత విభాగాలో డీఐజీ కార్యాలయానికి పంపాలి.
చివరితేది: జనవరి 22
హెవీ వాటర్ బోర్డ్‌లో ట్రెయినీలు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హెవీ వాటర్ బోర్డ్ (హెచ్‌డబ్ల్యూబీ) ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....1) ట్రెయినీ (కేటగిరీ-1): 62
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ (ల్యాబొరేటరీ).అర్హతలు: కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్
టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ బీఎస్సీ (ఎంపీసీ) ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
2) ట్రెయినీ (కేటగిరీ-2): 105
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లాంట్ ఆపరేటర్.అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ ఇంటర్ (ఎంపీసీ) ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
3) స్టేషన్ ఆఫీసర్: 1
అర్హతలు: పదో తరగతి, స్టేషన్ ఆఫీసర్ కోర్సు లేదా ఫైర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
4) సబ్ ఆఫీసర్: 1
అర్హతలు: పదో తరగతి, సబ్-ఆఫీసర్ కోర్సు ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
5) టెక్నీషియన్: 8
విభాగాలు: క్రేన్ ఆపరేటర్, మెకానిక్ కమ్ డోజర్ ఆపరేటర్.
అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 31
పీజీసీఐఎల్‌లో 289 ఖాళీలు
పోస్టుల వివరాలు.......ఫీల్డ్ ఇంజినీర్పోస్టుల సంఖ్య: 97
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్
అర్హతలు: ఎలక్ట్రికల్/ పవర్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజి) ఉండాలి.
వయసు: 29 ఏళ్లకు మించకూడదు.
ఫీల్డ్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 192
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్
అర్హతలు: ఎలక్ట్రికల్/ సివిల్/ పవర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
వయసు: 29 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: జనవరి 7

పవర్ గ్రిడ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) నార్త్ ఈస్ట్రన్ రీజియన్‌లో
ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు
ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......ఫీల్డ్ ఇంజినీర్పోస్టుల సంఖ్య: 97
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్
అర్హతలు: ఎలక్ట్రికల్/ పవర్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజి) ఉండాలి.
వయసు: 29 ఏళ్లకు మించకూడదు.
ఫీల్డ్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 192
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్
అర్హతలు: ఎలక్ట్రికల్/ సివిల్/ పవర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
వయసు: 29 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: జనవరి 7

DRDO (Defence Research and Development Organization) Recruitment Notification 2014 rac.gov.in 29 Scientist Post Apply Online
DRDO (Defence Research and Development Organization) Has Released Recruitment Notification For 29 Scientist Posts. All Eligible And Interested Candidates Can Apply Online On Or Before 09th January 2015. Further Detailed Information Regarding Educational Qualifications, Age Limit, Selection Procedure, Exam Pattern, Syllabus for DRDO (Defence Research and Development Organization) Recruitment 2014 - 29 Scientist Post is mentioned below
DRDO (Defence Research and Development Organization) Recruitment 2014 Detailed Vacancy Information -
Total No. of Posts - 29 posts
Name And No. of Posts -
1. Scientists (C, D, E, F) - 29 posts
Age Limit -Age relaxations will be applicable as per the rules. For Postwise Age Details Go To Detailed Advertisement
Educational Qualification - Candidates should have done B.E. / B.Tech / Engineering Degree / M.E. / M.Tech / Master Degree / Post Graduation Degree or its equivalent qualification from a recognized university. For Post Wise Qualification Go To Detailed Advertisement
Selection Process - All Eligible Candidates will Be Selected Based on Their Performance In Interview .
How To Apply - All Eligible and Interested candidates may fill the online application through official website http://rac.gov.in before or on 09th January 2015.
BSNL (Bharat Sanchar Nigam Limited) Recruitment Notification 2014 bsnl.co.in 3296 Divisional Engineer Post Apply Online
BSNL (Bharat Sanchar Nigam Limited) Has Released Recruitment Notification For 3296 Divisional Engineer Posts. All Eligible And Interested Candidates Can Apply Online On Or Before 13-12-2014 (13th December 2014). Further Detailed Information Regarding Educational Qualifications, Age Limit, Selection Procedure, Exam Pattern, Syllabus for BSNL (Bharat Sanchar Nigam Limited) Recruitment 2014 - 3296 Divisional Engineer Post is mentioned below
BSNL (Bharat Sanchar Nigam Limited) Recruitment 2014 Detailed Vacancy Information -
Total No. of Posts - 3296 posts
Name And No. of Posts -
1. Sub Divisional Engineer - 3296 posts
Age Limit - Candidates Age relaxations will be applicable as per the rules. For Postwise Age Details Go To Detailed Advertisement
Educational Qualification - Candidates should have done B.E. / B.Tech / Engineering Degree / Bachelors Degree / Graduation Degree or its equivalent qualification from a recognized university. For Post Wise Qualification Go To Detailed Advertisement
Selection Process - All Eligible Candidates will Be Selected Based on Their Performance In Written Exam, Interview .
How To Apply - All Eligible and Interested candidates may fill the online application through official website http://bsnl.co.in before or on 13-12-2014.
Important Dates - Last Date for Registration of Online Application Form Is: 13-12-2014 .
BSNL (Bharat Sanchar Nigam Limited) Recruitment 2014 Detailed Vacancy Information -
Total No. of Posts - 3296 posts
Name And No. of Posts -
1. Sub Divisional Engineer - 3296 posts
Age Limit - Candidates Age relaxations will be applicable as per the rules. For Postwise Age Details Go To Detailed Advertisement
Educational Qualification - Candidates should have done B.E. / B.Tech / Engineering Degree / Bachelors Degree / Graduation Degree or its equivalent qualification from a recognized university. For Post Wise Qualification Go To Detailed Advertisement
Selection Process - All Eligible Candidates will Be Selected Based on Their Performance In Written Exam, Interview .
How To Apply - All Eligible and Interested candidates may fill the online application through official website http://bsnl.co.in before or on 13-12-2014.
Important Dates - Last Date for Registration of Online Application Form Is: 13-12-2014 .
Subscribe to:
Posts (Atom)