Pages

Wednesday, November 12, 2014

టీటీసీ ఫలితాలు విడుదల
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (టీటీసీ) లోయర్ గ్రేడ్ పరీక్షా ఫలితాలు నవంబరు 11 విడుదలయ్యాయి. బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లో ఫలితాలు ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మన్మథరెడ్డి పేర్కొన్నారు.  
 Website:
Website:

No comments:

Post a Comment