కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2015
ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2015కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.వివరాలు........
ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2015కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.వివరాలు........
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2015పోస్టుల సంఖ్య: 4641) ఇండియన్ మిలటరీ అకాడమీ: 200అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (1992 జనవరి 2 నుంచి 1997 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి).
2) ఇండియన్ నావెల్ అకాడమీ: 45అర్హతలు: ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ ఉండాలి.వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (1992 జనవరి 2 నుంచి 1997 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి).
3) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: 32అర్హతలు: ఏదైనా డిగ్రీ, ఫిజిక్స్, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.వయసు: 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. (1993 జనవరి 2 నుంచి 1997 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి).
4) ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: 187అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.వయసు: 17 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. (1991 జనవరి 2 నుంచి 1997 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి).
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.రాత పరీక్ష విధానం: ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పేపర్ 200 మార్కులు. ఇందులో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు
ఉంటాయి. మిగతా వాటికి 300 మార్కులు. వీటిలో ఇంగ్లిష్ 100, జనరల్ నాలెడ్జ్ 100, మ్యాథ్‌మెటిక్స్ 100 మార్కులు.దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 8చివరితేది: డిసెంబరు 5రాత పరీక్ష తేది: ఫిబ్రవరి 15
Online :http://upsconline.nic.in

No comments:
Post a Comment