జిల్లా జడ్జ్- అనంతపురం
అనంతరం డిస్ట్రిక్ట్ జడ్జ్ (ఏడీ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు........జూనియర్ అసిస్టెంట్పోస్టుల సంఖ్య: 31అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.చివరితేది: నవంబరు 28చిరునామా: Prl. District Judge, Ananthapuram, Andhra Pradesh
Notification:

No comments:
Post a Comment