ఆర్‌ఆర్‌సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా, పాట్నా, భువనేశ్వర్‌లకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబరు 9న సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ - భువనేశ్వర్, సాయంత్రం 6.35 గంటలకు సికింద్రాబాద్ - కోల్‌కత, రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ - పాట్నా ప్రత్యేక రైళ్లు ఉన్నాయని చెప్పారు.

No comments:
Post a Comment