సైనిక్ స్కూల్, అంబికాపూర్
Website:http://ssap.org.in/home.html
సైనిక్ స్కూల్ అంబికాపూర్ (చత్తీస్‌గఢ్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు..........1) మాస్టర్: 3సబ్జెక్టులు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీఅర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.2) బ్యాండ్ మాస్టర్: 1అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా/ అనుభవం ఉండాలి.3) మ్యూజిక్ టీచర్: 1అర్హతలు: ఏదైనా డిగ్రీ, మ్యూజిక్‌లో డిప్లొమా ఉండాలి.4) హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్: 1అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్/ పోస్టు ద్వారా పొందిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.చివరితేది: నవంబరు 8 నుంచి 21 రోజులుచిరునామా: The Principal, Sainik School Ambikapur, Dist- Surguja, Chhattisgarh- 497 001
Website:http://ssap.org.in/home.html
No comments:
Post a Comment