Pages

Wednesday, November 12, 2014

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అప్రెంటీస్

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) ట్రేడ్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.......ట్రేడ్ అప్రెంటీస్‌షిప్సీట్ల సంఖ్య: 58విభాగాలు: వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ (మోటార్ వెహికల్), కార్పెంటర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్.కాలపరిమితి: మూడేళ్లు.అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి.వయసు: 14 ఏళ్లు నిండి ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.చివరితేది: నవంబరు 17చిరునామా: Chief Mechanicle Engineer,Visakhapatnam Port Trust,Visakhapatnam- 530 035.

Notification: http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11583/vpt.pdf


No comments:

Post a Comment