Pages

Wednesday, November 12, 2014

నావెల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం

విశాఖపట్నంలోని నావెల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్ (ఎన్డీఏఎస్) అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...........అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్సీట్ల సంఖ్య: 202విభాగాలు: ఎలక్ట్రీషియన్ 39, ఎలక్ట్రానిక్ మెకానిక్ 25, ఫిట్టర్ 42, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 14, మెషీనిస్ట్ 19, మెషీన్ టూల్ మెకానిక్ 7, పెయింటర్ 17, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ 20, వెల్డర్ 19.కాలపరిమితి: ఏడాది.అప్రెంటీస్ ట్రెయినింగ్సీట్ల సంఖ్య: 87విభాగాలు: కార్పెంటర్, ఫౌండ్రీమెన్, మెకానిక్ (డీజిల్), షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్.కాలపరిమితి: రెండేళ్లు.అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి.వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.చివరితేది: డిసెంబరు 15రాత పరీక్ష: జనవరి 29ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 2 నుంచి 5 వరకుచిరునామా: The Officer-in- Charge,Apprenticeship Enrollment,Naval Dockyard Apprentices School,VM Naval Base Post Office,Visakhapatnam,Andhra Pradesh- 530 014.

Website : http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10702_320_1415b.pdf


No comments:

Post a Comment