ఇండియన్ నేవీలో 10+ 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
వివరాలు........
10+ 2 క్యాడెట్ బి (టెక్) ఎంట్రీ స్కీమ్- జూన్ 2015
అర్హతలు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి, ఇంటర్‌లో ఇంగ్లిష్ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: డిసెంబరు 24
ఇండియన్ నేవీ
(ఐఎన్) పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 10+ 2
క్యాడెట్ బి (టెక్) ఎంట్రీ స్కీమ్- జూన్ 2015కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
10+ 2 క్యాడెట్ బి (టెక్) ఎంట్రీ స్కీమ్- జూన్ 2015
అర్హతలు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి, ఇంటర్‌లో ఇంగ్లిష్ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 4
చివరితేది: డిసెంబరు 24

No comments:
Post a Comment