Pages

Sunday, December 7, 2014

ఇండియన్ ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్

ఇండియన్ ఆర్మీ (ఐఏ) ఎడ్యుకేషన్ కార్ప్స్ పర్మినెంట్ కమిషన్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......

ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్

పోస్టుల సంఖ్య: 20

విభాగాలు: హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ 10, సైన్స్ 6, ఫారిన్ లాంగ్వేజెస్ 4.ఇంగ్లిష్/ ఎకనమిక్స్/ హిస్టరీ/ జాగ్రఫీ/ పొలిటికల్ సైన్స్/ ఫిలాసఫీ/ సైకాలజీ/ సోషియాలజీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ స్టాటిస్టిక్స్/ ఇంటర్నేషనల్ రిలేషన్స్/ ఇంటర్నేషనల్ స్టడీస్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథ్‌మెటిక్స్/ బోటనీ/ జియాలజీ/ నానోసైన్స్/ ఎలక్ట్రానిక్స్/ కామర్స్/ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ/ లాంగ్వేజెస్ (చైనీస్/ టిబెటన్/ బర్మీస్/ పుస్తు/ దరి అండ్ అరబిక్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

వయసు: 23 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 1

చివరితేది: డిసెంబరు 31


http://joinindianarmy.nic.in/jiaonlineforms/Tgc121AecInstructions.aspx
 


No comments:

Post a Comment