బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
స్పెషలిస్ట్ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా పీజీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: డిసెంబర్ 4
చివరి తేది: డిసెంబర్ 22
చిరునామా:
BANK OF INDIA STAR HOUSE C - 5, "G" Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai

No comments:
Post a Comment