ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ)- 2015
ఇండియన్ ఎయిర్
ఫోర్స్ (ఐఏఎఫ్) ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లోని
కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్- 2015కు
దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ)- 2014
పోస్టులు: 1) ఫ్త్లెయింగ్ బ్రాంచ్ (మేల్/ ఫిమేల్)
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను చదివి ఉండాలి.
వయసు: 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
2) టెక్నికల్ బ్రాంచ్ (మేల్/ ఫిమేల్)
అర్హతలు: ఏరోనాటికల్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి
వయసు: 20 నుంచి 26 ఏళ్ల మద్య ఉండాలి.
3) గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ (మేల్/ ఫిమేల్)విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీకామ్/ ఎంకామ్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏదైనా పీజీ/ ఎంఎడ్/ పీహెచ్‌డీ ఉండాలి.
వయసు: 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. పీజీ, ఇతర విద్యార్హత ఉన్నవారికి వయోసడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 162.5 సెం.మీ., మహిళల ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 6
చివరితేది: జనవరి 11
కామన్ అడ్మిషన్ టెస్ట్: ఫిబ్రవరి 22

No comments:
Post a Comment