Pages

Sunday, December 7, 2014


సిండికేట్ బ్యాంక్‌లో మేనేజర్స్
 సిండికేట్ బ్యాంక్ (ఎస్బీ) సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు
...........

మేనేజర్ (ఎంఎంజీ/ ఎస్
- 2)

విభాగం: సెక్యూరిటీ

పోస్టుల సంఖ్య: 21

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌లో కమిషన్డ్ ఆఫీసర్‌గా అయిదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

ఫీజు: రూ.300 చలానా బ్యాంక్‌లో చెల్లించాలి.

చివరితేది: డిసెంబరు 18

http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11761/syndicate_bank.pdf

 
http://ibps.sifyitest.com/synsomdec14/






No comments:

Post a Comment