ప్రథమ బ్యాంక్‌లో 389 ఖాళీలు
ప్రథమ బ్యాంక్ (పీబీ) స్పెషలిస్ట్ ఆఫీసర్, ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
1) ఆఫీసర్ (స్కేల్-3): 4
2) జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్: 27
3) ఐటీ ఆఫీసర్: 8
4) లీగల్ ఆఫీసర్: 1
5) ఆఫీసర్ (సీఏ): 1
అర్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ బీఎల్/ ఎల్ఎల్‌బీ/ ఏదైనా డిగ్రీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్ఆర్‌బీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించాలి.
6) ఆఫీసర్ (స్కేల్-1): 74
7) ఆఫీస్ అసిస్టెంట్: 274
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్ఆర్‌బీస్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించాలి.
ఎంపిక: ఐబీపీఎస్ స్కోర్ ఆధారంగా ఎంపికచేసి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 4
చివరితేది: డిసెంబరు 20


No comments:
Post a Comment