Pages

Sunday, December 7, 2014

ANDHRA PRADESH CID
 
 ఏపీ రాష్ట్ర నేరపరిశోధనా శాఖలో హోంగార్డ్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేరపరిశోధనా శాఖ (ఏపీసీఐడీ) హోంగార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు........

హోంగార్డ్

పోస్టుల సంఖ్య: 32

విభాగాలు: కంప్యూటర్ ఆపరేటర్/ ప్రోగ్రామర్ 12, డ్రైవర్ 12, దోబి/ వాషర్‌మెన్ 2, కార్పెంటర్ 2, ఎలక్ట్రీషియన్ 2, ప్లంబర్ 2.

అర్హతలు: ఏడా తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. అంతకన్నా ఎక్కువ విద్యార్హతలున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు లైట్/ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి.

వయసు: 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 160 సెం.మీ., మహిళల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి.

ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను సంబంధిత రీజినల్ సీఐడీ కార్యాలయానికి సమర్పించాలి.

చివరితేది: డిసెంబరు 18

ఎంపిక ప్రక్రియ తేది: డిసెంబరు 27, 28

http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11742/andhra_pradesh_state_cid.pdf

 



No comments:

Post a Comment