TET cum TRT 2014 Free Coaching & Training
టెట్ కమ్ టీఆర్‌టీకి ఉచిత శిక్షణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోయే టెట్ కమ్ టీఆర్‌టీకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హోప్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గాదే ఇన్నయ్య, రాష్ట్ర ఇన్‌చార్జి డాక్టర్ రాఘవరావు డిసెంబరు 10న ఒక ప్రకటనలో తెలిపారు. అనాథ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో భోజనంతో కూడిన ఉచిత వసతితో పాటు మెటీరియల్ కూడా అందిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9866216680, 9912303307 పోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
దరఖాస్తు: http://ap.hopemissiontrust.org/application/

No comments:
Post a Comment