Pages

Monday, November 24, 2014



South Eastern Railway

South Eastern Railway Recruitment 2014 – Group C & D Posts: South Eastern Railway has delivered notification for the recruitment of Group C & D against Scouts & Guides Quota for the Year 2014 – 15. Eligible candidates may send their applications on or before 15-12-2014 at 18:00 Hrs. For more details like age limit, qualification, selection process, application fee & how to apply are given below… 

South Eastern Railway Vacancy Details:

Total No.of Posts: 12

Name of the Post:

1. Group- ‘C’: 02 posts
2. Group-’D': 10 posts

Age Limit: Candidates age limit should be between 18 – 30 years for Unreserved candidates (Group C), 18 -33 years for Unreserved candidates (Group D) as on 01-01-2015.

Educational Qualification: Candidates should pass minimum Matriculation or equivalent examination with 50% marks in aggregate for Group – ‘C’ (For NTPC), Passed out Act Apprenticeship/ ITI. Certificate of Act Apprenticeship/ ITI must be approved by SCVT/ NCVT for Group – ‘C’ (Technical Categories), 10th pass or ITI or equivalent or NAC (National Apprenticeship Certificate) granted by NCVT for Group-’D’
.
Selection Process: Selection will be made on the basis of Written test, Personality test/ Interview.

Application Fee: Candidates should pay Rs.100/- through Bank Draft/ IPO through bank drafts & IPO must be payable in favour of the FA&CAO, S. E. Railway, 11, Garden Reach Road, Kolkata-700043. (in case of candidate belonging to UR/OBC community).

How to Apply: Eligible candidates may send their applications in the prescribed format on A4 size paper duly filled in by the candidates own handwriting along with attested copies of age proof, qualification certificates/ mark sheets, caste certificate, scouting guiding qualification certificate, IPO/ bank draft, 2 recent passport size photographs (one to be pasted in the space of the application form), 02 self addressed envelopes of size 23cms x 10cms with name in full and complete present address should be written clearly thereon with Rs.5/- postage stamp affix on each,. All the applications should be in closed-envelope superscribing on top of the envelope “Recruitment against Scouts & Guides Quota 2014-15 in S. E. Railway” Employment Notice No————– Dated —————–” “Post applied for ———— and the name of the Division/ Central District (HQ)————-” by ordinary post only or to be dropped in the box address in the notification. Refer the notification for sending Address.

Last Date for Receipt of Applications: 15-12-2014 at 18:00 Hrs

http://www.freejobalert.com/wp-content/uploads/2014/11/Notification-South-Eastern-Railway-Group-C-and-D-Posts.pdf


 South Eastern Railway

South Eastern Railway Recruitment 2014 – 54 Sports Quota Posts: South Eastern Railway has issued a notification for the recruitment of 54 Sports Persons against Sports Quota for the Year 2014 – 15. Eligible candidates may send their applications on or before 08-12-2014 at 18:00 Hrs & for remote areas candidates on or before 23-12-2014 at 18:00 Hrs. For more details like age limit, qualification, selection process, application fee, how to apply are given below…
 
South Eastern Railway Vacancy Details:

Total No.of Posts: 54 Name of the Post: Sports Quota Name of the Sports Discipline: A. Vacancies against Head Quarters Quota: 31 Posts
1. Aquatics (Water Polo) (Rs.2000/1900): 01 Post
2. Archery (Rs.2800/2400): 01 Post
3. Athletics (Rs.2000/1900): 02 Posts
4. Badminton (Rs.2000/1900): 01 Post
5. Ball Badminton (Rs.1800): 02 Posts
6. Billiards & Snookers (Rs.1800): 01 Post
7. Body Building (Rs.2800/2400): 01 Post
8. Body Building (Rs.2000/1900): 01 Post
9. Boxing (Rs.2000/1900): 03 Posts
10. Foot Ball (Rs.1800): 02 Posts
11. Gymnastics (Rs.2000/1900): 01 Post
12. Gymnastics (Rs.1800): 01 Post
13. Hockey (Rs.2000/1900): 03 Posts
14. Kabaddi (Rs.2000/1900): 02 Posts
15. Kabaddi (Rs.1800): 01 Post
16. Kabaddi (Rs.2800/ 2400): 01 Post
17. Power Lifting (Rs.1800): 01 Post
18. Rifle Shooting (Rs.2000/1900): 01 Post
19. Volleyball (Rs.2000/1900): 01 Post
20. Volleyball (Rs.1800): 01 Post
21. Weight Lifting (Rs.2800/2400): 02 Posts
22. Weight Lifting (Rs.1800): 01 Post

B. Vacancies against Divisional & Workshop Quota (Rs.1800): 23 Posts
1. Badminton: 03 Posts
2. Body Building: 02 Posts
3. Cricket: 05 Posts
4. Foot Ball: 07 Posts
5. Chess: 01 Post
6. Volleyball: 03 Posts
7. Hockey: 01 Post
8. Table Tennis: 01 Post

Age Limit: Candidates age limit should be 18 – 25 years as on 01-01-2015.

Educational Qualification:

For Grade Pay Rs.2400/ 2800: Candidates should possess a university degree or its equivalent, Represented the Country in Olympic games, atleast 3rd position in any of the championships/ event in the world cup/ world championships/ asian games/ common wealth games, except world medal in asian games.
For Grade Pay Rs.1900/ 2000: Candidates should have pass in Matric or its equivalent, Represented the Country in any of championships/ event in the world cup/ world championships/ asian games/ common wealth games.
For Grade Pay Rs.1800: Candidates should possess 10th class or ITI or its equivalent or National Apprenticeship certificate (NAC) granted by National Council for Vocational Training (NCVT), Represented the Country in any of championships/ event in the Common wealth championships/ Asian Championships/ Asia cup/ South Federation games/ USIC championships.

Selection Process: Selection will be made on the basis of merit in trails (game skill, physical fitness & coach’s observation), interview/ documents verification.

Application Fee: Candidates should pay Rs.100/- through Bank Draft/ IPO for UR & OBC candidates, bank drafts & IPO must be payable in favour of concerned address. SC/ ST, women, minorities & EBC candidates are exempted from fee.

How to Apply: Eligible candidates may send their applications in the prescribed format on A4 size paper duly filled in by the candidates own handwriting along with attested copies of age proof, qualification certificates/ mark sheets, caste certificate, sports achievement certificates, IPO/ bank draft, 2 recent passport size photographs (one to be pasted in the space of the application form & other to be clipped with the application form) etc & other relevant documents on or before 08-12-2014 at 18:00 Hrs & for remote areas candidates on or before 23-12-2014 at 18:00 Hrs to the concerned address. Candidates should write the “name of the event, category applied for post applied for” in block letters at the top of envelope which should be superscribed: “Application for recruitment against Sports Quota-2014-15, in S.E.Rly”.

Important Dates: Last Date for Receipt of Applications: 08-12-2014 at 18:00 Hrs

Last Date for Receipt of Applications for Remote Areas: 23-12-2014 at 18:00 Hrs

http://www.ser.indianrailways.gov.in/cris//uploads/files/1416479154420-sports2014-15.pdf



ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్

ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (121వ బ్యాచ్)’లో ప్రవేశానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల (పురుషులు) నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్/ వర్క్‌షాప్ టెక్నాలజీ, ఏరోనాటికల్/ ఏవియేషన్/ ఏరోస్పేస్/ బాలిస్టిక్స్/ ఏవియానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫోటెక్/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ శాటిలైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ బయోమెడికల్ ఇం జనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్/ మెటలర్జికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్/మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్/ ప్రొడక్షన్.

అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 20 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 1 నుంచి 31

http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10601_39_1415b.pdf


 

Sunday, November 23, 2014

ఇండియన్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీ (ఐఏ) టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు......

టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్

అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో షార్ట్ ఎస్సే ఉంటుంది. రెండో విభాగంలో జనరల్ అవేర్‌నెస్, కరెంట్ ఆఫైర్స్‌కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.

చివరితేది: డిసెంబరు 31

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు పంపాల్సిన చిరునామా: 
Commander,TA Group,Headquarters Southern Command,Pune,Maharastra- 411 001
http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11674/indian_army1.pdf

Saturday, November 22, 2014

బీఎన్ఎన్ఎల్‌లో 962 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.........


జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్


పోస్టుల సంఖ్య: 962


ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవి: 91


అర్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్ లేదా ఎంకామ్ ఉండాలి.


వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక: రాత పరీక్ష ద్వారా.


పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. పేపర్- (1)కి 150 మార్కులు, పేపర్- (2) కి 300 మార్కులు. పేపర్- 1లో జనరల్ ఇంగ్లిష్ 100, జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులు. పేపర్- 2లో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ కాస్ట్ అకౌంటింగ్/ ట్యాక్స్ అండ్ కమర్షియల్ లా తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.


దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.


ఫీజు: రూ.1,000 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.


రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 1


చివరితేది: డిసెంబరు 31


రాత పరీక్ష తేది: ఫిబ్రవరి 22. 


http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11671/bsnl.pdf

http://externalexam.bsnl.co.in/




సీఆర్పీఎఫ్‌లో 791 ఖాళీలు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వెస్ట్రన్ సెక్టార్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్)లోని ట్రేడ్ అండ్ టెక్నికల్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.........

కానిస్టేబుల్ (ట్రేడ్ అండ్ టెక్నికల్)పోస్టుల సంఖ్య: 791విభాగాలు: డ్రైవర్, ఫిట్టర్, బగ్లర్, టైలర్, కాబ్లర్, కార్పెంటర్, గార్డెనర్, పెయింటర్, బ్రాస్ బ్యాండ్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మెన్, సఫాయికర్మచారి, బార్బర్

రాష్ట్రాల వారిగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 158; కర్ణాటక 112, తమిళనాడు 132, కేరళ 60, మహారాష్ట్ర 217, గుజరాత్ 112

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. డ్రైవర్ పోస్టులకు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: డ్రైవర్ పోస్టులకు 18 21 నుంచి 27, మిగతా పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., చాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసినద దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.

చివరితేది: డిసెంబరు 20

ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
 Dy. Inspector General (Personnel),
Group Centre,CRPF,Keshovgiri,Hyderabad,Telangana- 500 005.

http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//11671/crpf.pdf




SBI Results 2014 – 
Assistants (Clerical Cadre) Written Test Results:

 State Bank of India (SBI) has released written test results for the posts of Assistants in Clerical Cadre in State Bank of India. Written Test was held in July/ August 2014. Shortlisted candidates will be called for interview. Interview will be held from 08-12-2014. Candidates can download their call letter for interview and biodata form from 25-11-2014 onwards. Appeared candidates can check their results at below link…
http://www.freejobalert.com/wp-content/uploads/2011/06/Examresult-SBI-Assistants-Clerical-Cadre.pdf



Friday, November 21, 2014


IBPS Results 2014 – CWE PO/MT-IV Online Exam Results

 Institute of Banking Personnel Selection (IBPS) has released Common Written Exam Results for the posts of Probationary Officer/ Management Trainee IV in Participating Organisations. Online Examination was held from 11-10-2014 to 19-10-2014, 01-11-2014, 02-11-2014. Candidates who appear and are shortlisted in the examination, will subsequently be called for a Common Interview to be conducted by the Participating Organisations and co-ordinated by the Nodal Bank with the help of IBPS. Appeared candidates can check their results at below link…

http://ibpsresults.sifyitest.com/cwepomrnov14/login.php?appid=dllaahkdafnksfs


AP DSC 2014-15 District Wise Posts Vacancies lists Download 

AP DSC 2014 District Wise Vacancies lists Download for SGT , SA , LP , PET Posts ...
The Andhra Pradesh State District Selection Committee was find out totally 25000 Teacher Vacancies in United Andhra Pradesh, Now the Government will be announced the DSC 2014-15 for filling 9061 Posts After Reorganization of Andhra Pradesh Government Primary and Secondary Schools . the Government of AP is released the DSC 2014 Notification for filling only 9061 Teacher Posts in Secondary Grade Teacher (SGT),Language Pandit (LP),School Assistant(SA)and Physical Education Teacher (PET)Posts .

Government of Andhra Pradesh is given bellow listed AP DSC 2014-15 District Wise Vacancies are Finalized and officially announced by Andhra Pradesh State District Selection Committee for (SA)School Assistants, (LP)Language Pandit, P.E.T the Listed Vacancies are going fill with the DSC 2014 Notification.

We have update the table with cast wise SC, ST, OC, OBC and General categories post wise women and male categories posts after official announcement of AP DSC 2014-15 District wise Vacancies list here stay with us...


Name Of the District SAL.PPETSGTTotal
Srikakulam District SGT, SA , LP and PET Vacancies Lists 22010321375719
Vizianagaram District SGT, SA , LP and PET Vacancies Lists1043307218362
Visakhapatnam District SGT, SA , LP and PET Vacancies Lists30759287931187
East GodavariDistrict SGT, SA , LP and PET Vacancies Lists192120198841215
West Godavari District SGT, SA , LP and PET Vacancies Lists1238400394601
Krishna District SGT, SA , LP and PET Vacancies Lists1044913213379
Guntur District SGT, SA , LP and PET Vacancies Lists1594323682907
Prakasam District SGT, SA , LP and PET Vacancies Lists791621723839
Nellore District SGT, SA , LP and PET Vacancies Lists574210307416
Chittoor District SGT, SA , LP and PET Vacancies Lists2211820911941606
YSR Kadapa District SGT, SA , LP and PET Vacancies Lists1044006206356
Anantapur District SGT, SA , LP and PET Vacancies Lists571061511081286
Kurnool District SGT, SA , LP and PET Vacancies Lists1229813497730
Total Number Of Vacancies184981215662449061
After Migration of the Teacher Posts in all Government Schools the AP Government will be announced the DSC Notification for filling 9061 Posts. the Post wise vacancies follow..
  • Secondary Grade Teacher SGT Posts -6244
  • School Assistants SA Posts -1849
  • language pundits LP Posts-812
  • Physical education teacher PET posts -156
Total Number of Posts 9061 the District wise Vacancies list is announced by the Leading News Papers in Andhra Pradesh

 

Thursday, November 20, 2014


Add caption

Add caption

21న డీఎస్సీ నోటిఫికేషన్

* డిసెంబరు 3 నుంచి ఆన్ లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
* మే 9, 10, 11 తేదీల్లో రాత‌ప‌రీక్షలు
* జూన్ 28న ఫ‌లితాల వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో 9,061 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి డీఎస్సీ - 2014 నోటిఫికేష‌న్‌ను నవంబరు 21న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 1849 స్కూల్‌ అసిస్టెంట్లు, 812 లాంగ్వేజ్ పండిట్స్, 156 పీఈటీలు, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. డీఎస్సీని ఇకపై... ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్ - కమ్ - టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ( టెట్ - కమ్ - టీఆర్‌టీ )గా వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు, మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా డీఎస్సీ - 2014 అర్హతలపై న‌వంబ‌రు 19నే మార్గదర్శకాలు విడుదల చేశారు. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ ప్రక‌ట‌న‌ జారీ చేయాల్సి ఉండగా... బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నుంచి కూడా బీఎడ్‌ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది.
మార్గదర్శకాలు:
* జనరల్‌ అభ్యర్థులకు 2014 జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే గరిష్ఠ వయోపరిమితి 45 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకైతే 50 సంవత్సరాలకు మించకూడ‌దు.
* సెకండరీ గ్రేడ్‌, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను 180 మార్కులకు నిర్వహిస్తారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టుల భర్తీ కోసం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
* ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షను మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇందులో 15 నిమిషాలను ప్రశ్నలు చదివేందుకు కేటాయిస్తారు.
* ఎస్‌జీటీ పోస్టులు డీఎడ్‌ పట్టభద్రులకే కేటాయిస్తారు.
* టెట్‌లో ఇప్పటికే అర్హత సాధించిన వారు కూడా ఈ పరీక్షను రాయాల్సిందే. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణనలోనికి తీసుకుంటారు. ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ సర్టిఫికేట్‌కు ఏడాదిపాటు గుర్తింపు ఉంటుంది.
* దూరవిద్యలో పట్టభద్రులకు అర్హతలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు

* డిసెంబరు 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
* 2015 మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయి.
* 2015 జూన్‌ 28న రాతపరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు.

Tuesday, November 18, 2014

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో 684 ఖాళీలు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.....

అసిస్టెంట్

పోస్టుల సంఖ్య: 684

రాష్ట్రాల వారిగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్ 39, తెలంగాణ 26, కర్ణాటక 55, తమిళనాడు 105.

అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా.

పరీక్ష విధానం: ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యుమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 40 మార్కులు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 28

చివరితేది: డిసెంబరు 2

ఆన్‌లైన్ టెస్ట్: జనవరి మొదటి వారం
http://ibps.sifyitest.com/uiiclastoct14/








ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకుల్లో 6425 ఖాళీలు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల్లోని క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

క్లరికల్ కేడర్

పోస్టుల సంఖ్య: 6425

బ్యాంకుల వారిగా పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 2200, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 725, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 1200, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ 1300, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికినీర్ అండ్ జైపూర్ 1000
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్‌కు 240, తెలంగాణకు 1000); స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ 30 (ఆంధ్రప్రదేశ్)

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.

వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్), ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

ఫీజు: రూ.600 ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 20

చివరితేది: డిసెంబరు 9

ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: డిసెంబరు 11
 
http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11646/sbi.pdf
http://www.sbi.co.in/portal/web/home/careers-with-us 
  

Monday, November 17, 2014

కంటోన్మెంట్ బోర్డ్, న్యూదిల్లీ

కంటోన్మెంట్ బోర్డ్- న్యూదిల్లీ (సీబీడీ) జూనియర్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.........

జూనియర్ క్లర్క్

పోస్టుల సంఖ్య: 11

అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఇంగ్లిష్/ హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35/ 30 పదాల వేగం ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.

దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.

చివరితేది: నవంబరు 15 నుంచి 21 రోజులు

చిరునామా:  
Chief Executive Officer,

Delhi Contonment Board,

New Delhi- 110 010



Notification :
http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11646/contonment_board.pdf

వెబ్‌సైట్‌లో ఐబీపీఎస్ క్లర్క్‌ కాల్ లెట‌ర్లు
 
డిసెంబరు 6న ప్రారంభంకానున్న ఐబీపీఎస్ క్లర్క్ - 4 ఆన్‌లైన్ ప‌రీక్షకు సంబంధించిన కాల్ లెట‌ర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డిసెంబ‌రు 6, 7, 13, 14, 20, 21, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. జ‌న‌వ‌రిలో ప‌రీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు. అదే నెలలోనే ప‌రీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్లను అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరిలో ఇంట‌ర్వ్యూల‌ను నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూలో ఎంపికైనవారికి ఏప్రిల్‌లో నియామ‌కాలు చేప‌డ‌తారు. 

Download Admit Card :
http://ibps.sifyitest.com/cweclknov14/login.php?appid=cwe4saedqsa3dlqia1in 


డీఎంహెచ్ఓ- పశ్చిమ గోదావరిలో స్టాఫ్ నర్స్
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం- పశ్చిమ గోదావరి (డీఎంహెచ్ఓ) స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.........

స్టాఫ్ నర్స్

పోస్టుల సంఖ్య: 25

అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్‌రిలో డిప్లొమా/ బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. మహిళలు మాత్రమే అర్హులు.

వయసు: 38 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: అకడమిక్ మెరిట్, సీనియారిటీ ఆధారంగా

దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.

చివరితేది: నవంబరు 21

చిరునామా:  
Office of the DMHO,

Behind Old Bus Stand,

Eluru,

West Godavari,

Andhra Pradesh

More Details :
http://www.eenadupratibha.net/content/CSW%20V2%20Folders//11637/dist_medical_health_officer_wg.pdf

జేఈఈ మెయిన్- 2015

ఐఐటీ, నిట్, ఐఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)- 2015కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.........

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- 2015కోర్సులు: పేపర్-1 (బీఈ/ బీటెక్), పేపర్- 2(బి-ఆర్క్/ బి-ప్లానింగ్).

అర్హతలు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం రెండో ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 24 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్/ పెన్ అండ్ పేపర్ బేస్డ్) ద్వారా.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్- 1 బీఈ/ బీటెక్ కోర్సులకు, పేపర్-2 ఆర్కిటెక్చర్/ ప్లానింగ్ కోర్సులకు సంబంధించినవి. పేపర్- 1లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. పేపర్- 2లో మ్యాథ్‌మెటిక్స్, ఆప్లిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటాయి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 7

చివరితేది: డిసెంబరు 18

ఆఫ్‌లైన్ ఎగ్జామినేషన్: ఏప్రిల్ 4

ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: ఏప్రిల్ 10, 11
 More Details :http://jeemain.nic.in/jeemainapparch/Welcome.aspx

 

 ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు- ఆదిలాబాద్ (పీడీఎస్సీ) ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు.......ఆఫీస్ సబార్డినేట్పో

పోస్టుల సంఖ్య: 52
 అర్హతలు: ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. 
వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా. 
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
 చివరితేది: డిసెంబరు 6

 చిరునామా:  
Prl. District & Sessions Judge,Prl. District & Sessions Court,Adilabad,Telangana

 Notification  .